వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay Thalapathy's Varasudu Movie OTT Release Date Fixed,Varasudu Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varasudu,Varasudu Movie,Varasudu Telugu Movie,Varasudu Update,Varasudu Updates,Varasudu Movie Updates,Varasudu Movie Update,Varasudu Movie Latest Update,Varasudu Latest Update,Varasudu Latest Updates,Varasudu Telugu Movie Latest Updates,Varasudu Movie News,Varasudu Telugu Movie Latest News,Varasudu Movie Latest News,Vijay,Vijay Movies,Vijay New Movie,Vijay Latest Movie,Vijay Upcoming Movie,Vijay New Movie Updates,Vijay Latest Movie Updates,Vijay Varasudu,Vijay Varasudu Movie,Thalapathy Vijay,Varasudu Movie OTT Release Date,Varasudu OTT Release Date,Varasudu Movie OTT,Varasudu OTT,Varisu On Prime,Varasudu On Prime,Vamshi Paidipally,Rashmika Mandanna,Thaman S,Varasudu Prime Release Date,Vijay Varasudu OTT Release Date,Varisu On Prime Feb 22,Varasudu On Prime Feb 22

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా వారిసు. తొలిసారిగా విజయ్ నేరుగా తెలుగులో నటించిన ఈ మూవీని వారసుడు పేరుతో సంక్రాంతి కానుకగా తమిళంలో జనవరి 11వ తేదీన అలానే తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 వ తేదీన నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మరి ఈసినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించరు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + four =