వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని స్పీచ్

Akhil Akkineni Speech At Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Movie,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie,Vinaro Bhagyamu Vishnu Katha Movie Updates,Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event,Vinaro Bhagyamu Vishnu Katha Movie Pre Release Event LIVE,Vinaro Bhagyamu Vishnu Katha Movie Pre Release Event,Vinaro Bhagyamu Vishnu Katha Movie Pre Release Event Venue,Vinaro Bhagyamu Vishnu Katha Movie Pre Release,Vinaro Bhagyamu Vishnu Katha Pre Release,Vinaro Bhagyamu Vishnu Katha Movie Event,Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha,Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie,Akhil Akkineni Speech,Akhil,Akhil Akkineni,Akhil Akkineni Speech At Vinaro Bhagyamu Vishnu Katha Pre Release,Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event Highlights,Akhil Akkineni Speech At VBVK Pre Release Event,VBVK Pre Release Event

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 18వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శుభలేఖ సుధాకర్ , మురళీ శర్మ, ప్రవీణ్, ఎల్ బి శ్రీరామ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో గ్రాండ్ గా నిర్వహించగా అఖిల్ అక్కినేని చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు.ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. తాను గీతా ఆర్ట్స్ సంస్థలో గెస్ట్ ని కాదనీ , ఎప్పటికీఫ్యామిలీ మెంబర్ నే అనీ , అల్లు అరవింద్ ఎల్లప్పుడూ యువ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారనీ , తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టైమ్ లో వారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ మరువలేననీ , చిన్న స్థాయి నుండి నటుడిగా ప్రస్తుతం మంచి విజయాలతో ఆడియన్స్ నుండి మెప్పుతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం ని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందనీ , ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూశాననీ , తప్పకుండా ఇది ఆడియన్స్ యొక్క అంచనాలు అందుకుని మంచి విజయం అందుకుంటుందనీ , హీరో, హీరోయిన్స్ తో పాటు యావత్ వినరో భాగ్యము విష్ణు కథ టీమ్ మొత్తానికి తన తరపున బెస్ట్ విషెస్ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =