ఇండియన్ 2- బ్రేక్ లేకుండా 30 రోజులు

Latest Update On Kamal Haasan Indian 2 Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Update,Indian 2 Updates,Indian 2 Movie Updates,Indian 2 Movie Update,Indian 2 Movie Latest Updates,Indian 2 Movie Latest Update,Indian 2 Latest Update,Indian 2 Latest Updates,Indian 2 Telugu Movie Latest Updates,Indian 2 Movie News,Indian 2 Telugu Movie Latest News,Indian 2 Movie Latest News,Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan New Movie,Kamal Haasan Latest Movie,Kamal Haasan Upcoming Movie,Kamal Haasan Indian 2,Kamal Haasan Indian 2 Movie,Indian 2 Movie Shooting Update,Indian 2 Shooting Update,Indian 2 Movie Shooting,Indian 2 Shooting,Indian 2 Movie Latest Shooting Update,Indian 2 Latest Shooting Update,Kamal Haasan Indian 2 Movie Shooting,Kamal Haasan Indian 2 Movie Shooting Update,Kamal Haasan Indian 2 Movie Latest Shooting Update,Kamal Haasan Indian 2 Movie Shooting Latest Update,Indian 2 Movie Shooting Latest Update,Indian 2 Shooting Latest Update

లెజెండరీ డైరెక్టర్ శంకర్ మాత్రం ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. తన చేతిలో ప్రస్తుతం ఇండియన్ 2 ఇంకా రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయి. ఇక వీటిని పార్లల్ గా షూట్ చేస్తూ బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. ఈసినిమాకు మధ్యలో పలు వివాదాలు తలెత్తినా అనంతరం పలు చర్చలు జరిపి తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు శంకర్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆర్సీ 15 కు బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 తో బిజీ అయిపోయాడు. తాజాగా ఈసినిమా షెడ్యూల్ చెన్నైలో మొదలైనట్టు తెలుస్తుంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈ షెడ్యూల్ ను ఎలాంటి బ్రేక్ లు లేకుండా 30 రోజుల పాటు జరపనున్నారట. ఇక షెడ్యూల్ తరువాత విదేశాలకు వెళ్లనున్నారట. అక్కడ కొన్నికీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =