అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 18వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శుభలేఖ సుధాకర్ , మురళీ శర్మ, ప్రవీణ్, ఎల్ బి శ్రీరామ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా పలు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు యంగ్ హీరో అఖిల్ అక్కినేని ముఖ్య అతిథి గా పాల్గొంటారు. ఈ రోజు (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటల నుండి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో ఈ ఈవెంట్ జరుగనుంది. ప్రచార చిత్రాలతో వినరో భాగ్యము విష్ణు కథ మూవీపై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: