టాలీవుడ్ లో చందమామ సినీ జర్నీ@16 ఇయర్స్

Kajal Aggarwal Completes 16 Successful Years Into Llywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Latest Movie Updates,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Movie News,Kajal Aggarwal New Projects,Kajal Aggarwal Latest Projects,Kajal Aggarwal Upcoming Projects,Kajal Aggarwal Next Projects,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Movie Updates,16 Years For Kajal Aggarwal,16 Years Of Kajal Aggarwal,16 Years For Kajal Aggarwal Into Tollywood,Kajal Completes 16 Years In Telugu Film Industry,Kajal Aggarwal Completes 16 Years Into Tollywood

లక్ష్మీ కళ్యాణం (2007 ) మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ చందమామ మూవీతో సక్సెస్ అందుకున్నారు. పళని మూవీతో కాజల్ కోలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ మగధీర మూవీతో కాజల్ స్టార్ డమ్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కాజల్ కథానాయికగా తెరకెక్కిన కరున్ గాపియం, ఘోష్టి తమిళ మూవీస్, ఉమ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కాజల్ కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కాజల్ తన, తన ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులనూ అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కాజల్ తన 16 సంవత్సరాల సినీ జర్నీ ని కంప్లీట్ చేసుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =