విమానం మూవీ తో మీరా జాస్మిన్ టాలీవుడ్ ఎంట్రీ

Meera Jasmine Returns To Tollywood With Vimanam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Meera Jasmine,Heroine Meera Jasmine,Meera Jasmine,Meera Jasmine Movies,Meera Jasmine New Movie,Meera Jasmine Latest Movie,Meera Jasmine Upcoming Movie,Meera Jasmine New Movie Updates,Meera Jasmine Latest Movie Updates,Meera Jasmine Movie Updates,Meera Jasmine Movie News,Meera Jasmine New Projects,Meera Jasmine Latest Projects,Meera Jasmine Upcoming Projects,Meera Jasmine Next Projects,Meera Jasmine Latest News,Meera Jasmine Movie Updates,Meera Jasmine Returns To Tollywood,Vimanam,Vimanam Movie,Vimanam Telugu Movie,Meera Jasmine In Vimanam,Meera Jasmine In Vimanam Movie,Meera Jasmine In Vimanam Telugu Movie,Meera Jasmine Tollywood Re-entry

సూత్రధారణ్ (2001 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన మీరా జాస్మిన్ రన్ మూవీ తో కోలీవుడ్, అమ్మాయి బాగుంది మూవీతో టాలీవుడ్, మౌర్య మూవీతో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో మీరా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోక్ష (2013 )మూవీ టాలీవుడ్ లో మీరా ఆఖరి సినిమా. తరువాత మీరా కొన్ని తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదాపు దశాబ్ధ కాలంగా తెలుగు పరిశ్రమకు దూరమైన మీరా జాస్మిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనున్న విమానం మూవీని మీరా జాస్మిన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలూపుతూ అనౌన్స్ చేశాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నాయి. చాలా సంవత్సరాల తరువాత తెలుగు మూవీలో నటించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + three =