యాంట్ – మన్ అండ్ ద వాస్ప్ : ద క్వాంటమేనియా రిలీజ్ డేట్ ఫిక్స్

Ant Man And The Wasp Quantumania Release Date Fixed,Ant-Man Movie Series,Ant-Man And The Wasp: Quantumania,Marvel Studios Ant-Man and The Wasp: Quantumania,New Telugu Trailer,Latest 2023 Telugu Movie,Ant Man And The Wasp Quantumania Movie Release Date,Latest Telugu Movie Trailers 2023,Ant Man And The Wasp Quantumania Release Date,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Trailer,Telugu Filmnagar,Marvel Studios,Ant-Man and The Wasp: Quantumania Trailer,Ant-Man and The Wasp: Quantumania Telugu Trailer,Ant-Man and The Wasp Telugu Trailer,Ant-Man and The Wasp Telugu Movie Trailer,Ant-Man and The Wasp Movie Trailer,Paul Rudd,Evangeline Lilly,Kathryn Newton,Jonathan Majors,Peyton Reed,Ant-Man,Ant-Man Movie,Ant-Man Telugu Movie,Ant-Man Latest Trailer,Ant-Man Telugu Trailer,Ant-Man New Telugu Movie Trailer,Ant-Man And The Wasp: Quantumania Telugu Movie Trailer,Ant-Man And The Wasp: Quantumania Movie Trailer,Paul Rudd Movies,Ant-Man And The Wasp: Quantumania Release Date,Ant-Man And The Wasp Quantumania,Ant-Man And The Wasp Quantumania Telugu Trailer,Ant-Man And The Wasp Quantumania Trailer

హాలీవుడ్ సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఇక్కడ డబ్బింగ్ చేసి సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇటీవలే వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ అనే సినిమాను రిలీజ్ చేయగా అది ఇక్కడ ఎంత సూపర్ హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కాబోతుంది. మార్వెల్ కామిక్స్ కు ఇక్కడ ప్రత్యేక క్రేజ్ ఉంది. మార్వెల్ కామిక్స్ ఈ సారి ‘యాంట్ మన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా’ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హీరోస్ స్కాట్ లాంట్, హోప్ వాన్ డైన్ మరోసారి యాంట్ మేన్, ద వాస్ప్ గా అలరించడానికి సిద్ధమయ్యారు. పేటన్ రీడ్ దర్శకత్వంలో ఇంతకు ముందు తెరకెక్కిన ‘యాంట్ మేన్’ సీరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు పేటన్ రీడ్ తనదైన పంథాలో ఈ ‘యాంట్-మేన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా’ను తెరకెక్కించారు. సైంటిఫిక్ ఫిక్షన్ గా రూపొందిన ఈ చిత్రం కథ, కథనం అందరినీ అలరించే రీతిలో ఉందని ప్రీమియర్ చూసిన వారు ప్రశంసిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 17 ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

కాగా ఈసినిమాలో స్కాట్ లాంగ్ గా పాల్ రూడ్, హోప్ వాన్ డైన్ గా ఎవాంజలిన్ లిల్లీ, జానెల్ వాన్ డైన్ గా మిచెల్ పిఫర్, హాంక్ పైమ్ గా మైఖేల్ డగ్లాస్, కాసీ లాంగ్ గా క్యాథరిన్ న్యూటన్ నటించారు. జోనాథన్ మేజర్స్ ఇందులో కాంగ్ పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాకు కెవిన్ ఫీగె, స్టీఫెన్ బ్రౌసార్డ్ నిర్మాతలు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =