దసరా సెకండ్ సింగిల్ ఓరి వారి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాని స్పీచ్

Nani Speech At Ori Vaari Song Launch From Dasara Movie,Ori Vaari Song,Ori Vaari Lyrical Song,Ori Vaari Video Song,Ori Vaari,Dasara Ori Vaari,Dasara Ori Vaari Song,Dasara Ori Vaari Video Song,Dasara Ori Vaari Lyrical,Dasara Ori Vaari Lyrical Song,Ori Vaari Lyrical Video Song,Ori Vaari Telugu Song,Dasara Movie Latest Song,Dasara Movie New Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasara Movie Update,Dasara Movie Latest Updates,Dasara Movie Latest Update,Dasara Latest Update,Dasara Latest Updates,Dasara Movie Latest News,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani New Movie Updates,Nani Latest Movie Updates,Nani Dasara,Nani Dasara Movie,Dasara Movie Songs,Dasara Songs,Dasara Telugu Songs,Dasara Telugu Movie Songs,Keerthy Suresh,Santhosh Narayanan,Srikanth Odela,Ori Vaari Lyrical Video,Ori Vaari - Lyrical Video,Ori Vaari Song Launch,Dasara Ori Vaari Song Launch,Dasara Movie Ori Vaari Song Launch,Nani Speech At Ori Vaari Song Launch,Nani Speech At Ori Vaari Song Launch Event

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని మాస్ స్టైల్ యాక్షన్, రస్టిక్ విజువల్స్, కీర్తి సురేష్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ విజువల్స్, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన దసరా మూవీ టీజర్ ఐదు భాషల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ ఓరి వారి పాటని విడుదల చేశారు. ఈ సాంగ్ లోని ప్రతీ పదం మనసుని తాకుతూ.. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ గా ఆడియన్స్ ని అలరించింది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ఓరి వారి సాంగ్ తన కెరీర్ లో బెస్ట్ సాంగ్ అనీ.. విజువల్ గా స్టన్నింగా ఉంటుందనీ.. ఈ సాంగ్ తనకు చాలా ఇష్టమైన సాంగ్ అనీ.. తన పర్సనల్ ఫిలాసఫీకి దగ్గరగా ఉందనీ.. ఒకసారి అమ్మాయి మనది కాదన్న తర్వాత కాసేపు బాధపడాలి.. ఇలాంటి పాటలు వినాలనీ .. ఇంటికెళ్ళి అవ్వ ఒడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలనీ.. శ్రీమణి రచన, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరాయనీ.. దసరాకి చాలా సెలబ్రేషన్స్ ఈవెంట్స్ ఉంటాయనీ.. దసరా అందరం సెలబ్రేట్ చేసుకునే సినిమా అనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =