సెన్సార్ పూర్తిచేసుకున్న వినరో భాగ్యము విష్ణుకథ

Vinaro Bhagyamu Vishnu Katha Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Movie,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie,Vinaro Bhagyamu Vishnu Katha Movie Updates,Vinaro Bhagyamu Vishnu Katha Movie Update,Vinaro Bhagyamu Vishnu Katha Movie Latest Updates,Vinaro Bhagyamu Vishnu Katha Movie Latest Update,Vinaro Bhagyamu Vishnu Katha Latest Update,Vinaro Bhagyamu Vishnu Katha Latest Updates,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie Latest Updates,Vinaro Bhagyamu Vishnu Katha Movie News,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie Latest News,Vinaro Bhagyamu Vishnu Katha Movie Latest News,Vinaro Bhagyamu Vishnu Katha Completes Censor Formalities,Vinaro Bhagyamu Vishnu Katha Censor Formalities,Vinaro Bhagyamu Vishnu Katha Censor,Vinaro Bhagyamu Vishnu Katha Movie Censor,VBVK Completes Censor,Vinaro Bhagyamu Vishnu Katha Censor Report,Vinaro Bhagyamu Vishnu Katha Movie Censor Report,Vinaro Bhagyamu Vishnu Katha Censor Certificate,VBVK Censor Certificate,VBVK,VBVK Movie

వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హ్యాపెనింగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. కేవలం వరుసగా సినిమాలు చేయడమే.. అది కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ లలోనే ఛాన్స్ లు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. మురళీ కిషోర్ దర్శకత్వంలో ఈసినిమా కామెడీ ప్లస్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను ముందు నుండి ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా ఒక రోజు వెనక్కి అంటే ఫిబ్రవరి 18 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నారు. ఇప్పుడు అదే కన్ఫామ్ చేశారు. ఫిబ్రవరి 18వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. మరోవైపు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు. దీంతో ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియ‌ల్ అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =