సార్ ట్రైలర్ రిలీజ్

dhanush sir movie trailer out now, 2023 Latest Telugu Movie Trailer, 2023 Latest Telugu Trailers, 2023 Telugu Trailers, Danush, Danush Latest Movie, Danush Latest Movie Trailer, danush movies, Danush New Movie, Danush New Movie Trailer, Danush Sir, Danush Sir Movie, Danush Sir Movie Trailer, Danush Sir Telugu Trailer, Danush Sir Trailer, Danush Upcoming Movie, GV Prakash Kumar, Latest 2023 Telugu Movie, latest movie trailer, Latest Telugu Movie Trailers 2023, Latest Telugu Movies 2023, latest telugu movies news, latest tollywood updates, New Telugu Movies 2023, Sai kumar, Samuthirakani, Samyuktha Menon, SIR, Sir Latest Update, Sir Latest Updates, SIR Movie, Sir Movie – Telugu, Sir Movie Latest News, Sir Movie Latest Update, Sir Movie latest Updates, Sir Movie News, Sir Movie Trailer, SIR Movie Update, Sir Movie Updates, Sir Official Trailer, Sir Telugu Movie, Sir Telugu Movie Latest News, Sir Telugu Movie Latest Updates, Sir Telugu Movie Trailer, Sir Telugu Trailer, Sir Telugu Trailer Released, Sir Trailer, Sir Trailer Highlights, Sir Trailer Out, Sir Trailer Out Now, Sir Trailer Released, Sir Update, Sir Updates, Tanikella Bharani, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Venky Atluri

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్‌ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంకా ఒక పాటలు, టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం విద్యా వ్యవస్థలోని పరిస్థితులపైనా, అందుకు కారకులవుతున్న వారిపైనా ఒక లెక్చరర్ తిరుగుబాటే ఈ కథే అన్నట్టు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ లో వచ్చేంత డబ్బు పాలిటిక్స్ లో రాదు’ .. ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు .. కానీ మర్యాద అనేది చదువు మాత్రమే సంపాదించిపెడుతుంది’ అనే డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి.

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 1 =