వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ , ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షకులతో పాటు , విమర్శకుల ,సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RC15 మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ సోషల్ మీడియాలో వేగంగా పెరిగిపోతోంది. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. నార్త్ లోనే కాకుండా, ఇతర దేశాల్లో సైతం చరణ్ ను అభిమానించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్లకు చేరుకుంది. వాస్తవానికి సోషల్ మీడియాలో చరణ్ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. చాలా తక్కువ పోస్టులు పెడుతుంటారు. అయినప్పటికీ… ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ట్విట్టర్ లో కూడా చరణ్ కు 3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: