వీర మాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ డేట్

Veera Simha Reddy Veera Mass Blockbuster Celebrations on 22nd January,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Update,Veera Simha Reddy Updates,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Movie Update,Veera Simha Reddy Movie Latest Updates,Veera Simha Reddy Movie Latest Update,Veera Simha Reddy Latest Update,Veera Simha Reddy Latest Updates,Veera Simha Reddy Telugu Movie Latest Updates,Veera Simha Reddy Movie News,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy Movie Latest News,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Updates,Balakrishna Latest Movie Updates,Balakrishna Movie Updates,Balakrishna Movie News,Balakrishna New Projects,Balakrishna Latest Projects,Balakrishna Upcoming Projects,Balakrishna Next Projects,Balakrishna Latest News,Balakrishna Movie Updates,Balakrishna Veera Simha Reddy,Balakrishna Veera Simha Reddy Movie,Veera Simha Reddy Movie Collections,Veera Simha Reddy Veera Mass Blockbuster Celebrations,Date And Venue Locked For Veera Simha Reddy’s Success Celebrations,Veera Simha Reddy Success Celebrations,Veera Simha Reddy Movie Success Celebrations,Veera Simha Reddy Success Celebrations on 22nd January

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ వన్ మ్యాన్ షో వీరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. యూఎస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన వీర సింహారెడ్డి ఫస్ట్ వీకెండ్ లో ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అయ్యింది.వీరసింహారెడ్డి మూవీ కి మేకర్స్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనున్నారు. వీరసింహుని విజయోత్సవం పేరిట వీరసింహా రెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో 22 వ తేదీ అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. వీర సింహుని విజయోత్సవం , వీర మాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ట్వీట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.