మైఖేల్ ట్రైలర్ కోసం వీరసింహారెడ్డి

Bala Krishna To Launch Sundeep Kishan's Michael Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Update,Michael Updates,Michael Movie Updates,Michael Movie Update,Michael Movie Latest Updates,Michael Movie Latest Update,Michael Latest Update,Michael Latest Updates,Michael Telugu Movie Latest Updates,Michael Movie News,Michael Telugu Movie Latest News,Michael Movie Latest News,Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan New Movie,Sundeep Kishan Latest Movie,Sundeep Kishan Upcoming Movie,Sundeep Kishan New Movie Updates,Sundeep Kishan Latest Movie Updates,Sundeep Kishan Movie Updates,Sundeep Kishan Movie News,Sundeep Kishan Latest News,Sundeep Kishan Movie Updates,Sundeep Kishan Michael,Sundeep Kishan Michael Movie,Michael Theatrical Trialer on Monday,Michael,Michael On Feb 3rd,Michael Theatrical Trialer,Michael Official Trialer,Michael Telugu Movie Trialer,Michael Telugu Trialer,Michael Movie Trialer,Michael Trialer,Michael Trialer Release Date,Sundeep Kishan Michael Trailer,Sundeep Kishan Michael Trailer Release Date,Balakrishna,Michael Trailer Launch,Michael Movie Trailer Launch,Michael Movie Trailer Launch Announcement,Michael Trailer Announcement

టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఇప్పటికే ప్రకటించారు కూడా. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మజిలీ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్యాంశ కౌశిక్ ఈసినిమాలో సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.