రజనీకాంత్ జైలర్ మూవీ లో విలన్ గా సునీల్

Sunil's Look from Jailer Movie Revealed, Sunil's Look from Jailer Movie, Sunil's Look, Rajinikanth, Shiva Rajkumar, Ramya Krishnan, Vasanth Ravi, Vinayakan, Yogi Babu, Sunil, Nelson Dilipkumar, Rajinikanth Movies, Rajinikanth Latest Movie, Rajinikanth Upcoming Movie, Rajinikanth's Jailer, Jailer, Jailer 2023, Jailer Movie, Jailer Update, Jailer Latest News, Jailer Telugu Movie, Jailer Movie Live Updates, Jailer Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్ట‌ర్‌, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ జైలర్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో రమ్యకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హీరో రజనీకాంత్ డ్యూయ‌ల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో నటిస్తున్న ఈ మూవీని రెండు భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ప్లాన్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమెడియన్‌గా, హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సునీల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సునీల్ అగ్ర హీరో ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లోని సునీల్‌ లుక్‌ను మంగ‌ళ‌వారం స‌న్ పిక్చ‌ర్స్ రిలీజ్ చేసింది. ఇందులో మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైన‌ర్స్ ధ‌రించే దుస్తుల్లో సునీల్ డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నారు. అత‌డి లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా ప్ర‌స్తుతం సునీల్ కోలీవుడ్‌ లో జైల‌ర్‌తో పాటు కార్తి జ‌పాన్‌, శివ‌కార్తికేయ‌న్ మావీర‌న్ సినిమాల్లో న‌టిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =