కీర్తి సురేష్ రివాల్వర్‌ రీటా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Keerthy Suresh Revolver Rita's First Look Out, Revolver Rita's First Look Out, Keerthy Suresh Revolver Rita, Chandru, Keerthy Suresh, Keerthy Suresh Movies, Keerthy Suresh Latest Movie, Keerthy Suresh Upcoming Movie, Revolver Rita, Revolver Rita 2023, Revolver Rita Movie, Revolver Rita Update, Revolver Rita Latest News, Revolver Rita Telugu Movie, Revolver Rita Movie Live Updates, Revolver Rita Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ తో అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ది రూట్‌, ప్యాషన్‌ స్టూడీయోస్‌ బ్యానర్స్ పై చంద్రు దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒక కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తెరకెక్కుతుంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాకు రివాల్వర్‌ రీటా పేరును ఫిక్స్‌ చేస్తూ.. రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్‌ను పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌ను విడుదల చేసింది. పెయింటింగ్‌తో డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =