రామ్ చరణ్ సాలిడ్ లైనప్

Ram Charan Locks Solid Lineup, Ram Charan Solid Lineup, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan Movies, Ram Charan Latest Movie, Ram Charan Upcoming Movie, RC15, RC15 2023, RC15 Movie, RC15 Update, RC15 Latest News, RC15 Telugu Movie, RC15 Movie Live Updates, RC15 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్సీ 15. లెజెండ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శంకర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రామ్ చరణ్. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ పలు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా రామ్ చరణ్ తన లైనప్ పై ఓ క్రేజీ అప్డేట్ ని అయితే అందించాడు. తాను ఆర్ఆర్ఆర్ తర్వాత మొత్తం ఏకంగా 6 సినిమాలు ఓకే చేసినట్టుగా తెలిపాడు. అంతేకాదు ఈ 2023 లో మూడు అలాగే 2024 కి గాను మరో మూడు చిత్రాలు తాను లైనప్ లో సెట్ చేసుకున్నట్టుగా రివీల్ చేసాడు. మరి ప్రస్తుతానికి అయితే బుచ్చిబాబు తో సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రమే వచ్చింది. మిగిలిన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పుడొస్తాయో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =