హీరో నాని న్యూ లుక్

Nani Impresses Us With A New Look, Nani New Look, Nani Dasara Movie Starts Post Production, Nani Dasara Movie Completed Shooting Part, Nani, Keerthy Suresh, Zarina Wahab, Srikanth Odhela, Nani Movies, Nani Latest Movie, Nani Upcoming Movie, Dasara, Dasara 2023, Dasara Movie, Dasara Update, Dasara Latest News, Dasara Telugu Movie, Dasara Movie Live Updates, Dasara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా తెరకెక్కుతున్న దసరా మూవీ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే నాని తన న్యూ లుక్ మిర్రర్ సెల్ఫీ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న NANI 30 మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =