ఆర్ ఆర్ ఆర్ మూవీ సీక్వెల్ పై రాజమౌళి సంచలన ప్రకటన

SS Rajamoulli Opens Up About RRR Movie Sequel, SS Rajamoulli About RRR Movie Sequel, RRR Movie Sequel, NTR, SS Rajamoulli, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Shriya Saran, Samuthirakani,Olivia Morris, SS Rajamoulli Movies, SS Rajamoulli Latest Movie, SS Rajamoulli Upcoming Movie, RRR 2, RRR 2 2023, RRR 2 Movie, RRR 2 Update, RRR 2 Latest News, RRR 2 Telugu Movie, RRR 2 Movie Live Updates, RRR 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ను దక్కించుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రస్తావించారు. చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందని ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు, సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చిందనీ.. మాకు కొన్ని మంచి ఐడియాలు వచ్చాయనీ.. అయితే బలవంతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నామనీ.. విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ కు మంచి ఆదరణ చూసిన తర్వాత కొన్ని వారాల క్రితం మా నాన్న(విజయేంద్ర ప్రసాద్ ), మా కజిన్‌తో (రచన బృందంలో భాగమైన వారితో) మళ్లీ చర్చించాననీ.. అప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందనీ.. ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించామనీ.. అయితే స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో మేం ముందుకెళ్లలేమనీ.. ప్రస్తుతం మేమంతా అదే పనిలో ఉన్నామనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nine =