హరిహర వీరమల్లు మూవీ నెక్స్ట్ షెడ్యూల్ డేట్

Hari Hara Veera Mallu Movie Latest Schedule Update, Hari Hara Veera Mallu Latest Schedule Update, Pawan Kalyan, Nidhhi Agerwal, Bobby Deol, Nargis Fakhri, Vikramjeet Virk, Krish Jagarlamudi, Pawan Kalyan Movies, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu 2023, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu Latest News, Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Movie Live Updates, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీరమల్లు మూవీషెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో దర్శకుడు క్రిష్ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్లు తెరకెక్కించారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు మధ్య మధ్యలో బ్రేకులు తప్పడంలేదు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసిన వీరమల్లు టీమ్, ఇప్పుడు తన నెక్ట్స్ షెడ్యూల్‌ కు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో జనవరి 17 నుండి ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాలని పవన్ అండ్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ షెడ్యూల్ కోసం సారథి స్టూడియోస్‌లో ఓ సెట్ కూడా వేశారనీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ షెడ్యూల్ ను పూర్తి చేయాలని టీమ్ చూస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 5 =