అహింస ట్రైలర్ రిలీజ్

Abhiram Daggubatis Ahimsa Movie Trailer Out Now, Ahimsa Movie Trailer Out Now, Abhiram Daggubatis Ahimsa Movie, Ahimsa Movie Trailer, Ahimsa Telugu Movie Trailer, Teja, RP Patnaik, Kiran, Abhiram, Geethika, Rajat Bedi, Sada, Abhiram Daggubati Movies, Abhiram Daggubati Latest Movie, Abhiram Daggubati Upcoming Movie, Ahimsa, Ahimsa 2023, Ahimsa Movie, Ahimsa Update, Ahimsa Latest News, Ahimsa Telugu Movie, Ahimsa Movie Live Updates, Ahimsa Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఈతరం నటుల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోరానా. ఇక రానా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే టీజర్ ఈసినిమాపై అంచనాలను పెంచేసింది. వాటిని బట్టి సస్పెన్స్ థ్రిల్లర్ లాగ ఈసినిమా రానుందని తెలుస్తుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరోసారి పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే రజత్ బేడీ, సదా, రవి కాలే అలాగే కమల్ కామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇంకా సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. మరి దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం మరి అభిరామ్ కు మొదటి సినిమా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eighteen =