కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ మూవీ, గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు సాధిస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈచిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో దూసుకెళ్తుంది. ధమాకా సక్సెస్ జోష్‌లో ఉన్న శ్రీలీల తాజాగా తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: