ఇండియాలో ఇండస్ట్రీ హిట్ గా హాలీవుడ్ మూవీ అవతార్ 2

Avatar 2 Becomes Industry Hit In India, Industry Hit In India,Avatar 2 Becomes Industry Hit, Avatar 2, Avatar 2 Box Office Collections, Avatar 2 collect close to 100 crore in Telugu States, Avatar 2 Collections, Avatar 2 Joins The 100 Crore Club, Avatar 2 Latest Collections, Avatar 2 Latest Update, Avatar 2 latest Updates, Avatar 2 Movie, Avatar 2 Movie Box Office Collections, Avatar 2 Movie Collection, Avatar 2 Movie Collections, Avatar 2 Movie Latest Collections, Avatar 2 Movie Latest News, Avatar 2 Movie Latest Update, Avatar 2 Movie Latest Updates, Avatar 2 Movie News, Avatar 2 Movie TS And AP Box Office Collection, Avatar 2 Movie Update, Avatar 2 Movie Updates, Avatar 2 Telugu Movie, Avatar 2 Telugu Movie Latest News, Avatar 2 Telugu Movie Latest Updates, Avatar 2 Telugu States Box Office Collection, Avatar 2 Total Collections, Avatar 2 Update, Avatar 2 Updates, Avatar The Way of Water box office collection, Avatar: The Way of Water, Avatar2 Telugu states box office collections, James Cameron, James Cameron Avatar 2, James Cameron Avatar 2 Movie, James Cameron Movies, James Cameron’s Avatar 2 Total Collections Till Now, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Sam Worthington, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్ గా తెరకెక్కిన అవతార్:ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని 1.7 బిలియన్ డాలర్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఇండియాలో 450 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 100 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. హాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యిన చిత్రాల్లో అవేంజెర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో 440 కోట్లతో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ కాగా ఈ వసూళ్ళని అవతార్ 2 మూవీ క్రాస్ చేసి, ఇండియాలో ఇండస్ట్రీ హిట్ హాలీవుడ్ మూవీ గా అవతార్ 2 రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =