గూఢచారి సీక్వెల్ నుండి సర్ ప్రైజింగ్ వీడియో రిలీజ్

First Look Released From Goodachari 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Goodachari 2,Goodachari 2 Movie,Goodachari 2 Telugu Movie,Goodachari 2 Update,Goodachari 2 Updates,Goodachari 2 Movie Updates,Goodachari 2 Movie Update,Goodachari 2 Movie Latest Updates,Goodachari 2 Movie Latest Update,Goodachari 2 Latest Update,Goodachari 2 Latest Updates,Goodachari 2 Telugu Movie Latest Updates,Goodachari 2 Movie News,Goodachari 2 Telugu Movie Latest News,Goodachari 2 Movie Latest News,Adivi Sesh,Adivi Sesh Movies,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh Upcoming Movie,Adivi Sesh New Movie Updates,Adivi Sesh Latest Movie Updates,Goodachari 2 Pre Vision Announcement,Goodachari 2 Movie Pre Vision Announcement,Goodachari 2 Movie Pre Vision,Goodachari 2 Pre Vision,Adivi Sesh As Agent Gopi,Adivi Sesh As Agent Gopi In Goodachari 2,Goodachari 2 Pre Vision Announcement Video,Goodachari 2 Movie Pre Vision Announcement Video,G2 Pre-Vision Announcement,Vinay Sirigineedi,Goodachari 2 Pre-Vision Announcement,G2 Pre-Vision Announcement Video,G2,G2 Movie,G2 Announcement,Goodachari 2 Announcement,Goodachari 2 Movie Announcement,G2 (Goodachari 2),Goodachari 2 First Look,Goodachari 2 Movie First Look

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది మేజర్, హిట్ 2 సినిమాలతో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈఏడాది గూఢచారి సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రీ-విజన్ వీడియోను నేడు విడుదల చేశారు. శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం వీడియోలో కనిపిస్తుంది. శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. ఇంకా మొదటి భాగం కంటే చాలా భారీ బడ్జెట్‌తో ఈ రెండో భాగాన్ని రూపొందించనున్నట్లు అర్థం అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాకు విజయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాకు అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించనున్నట్టు తెలుస్తుంది. మొదటి భాగానికి సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సీక్వెల్ కు కూడా సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈసినిమా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =