యూఎస్ లో 5 లక్షల డాలర్స్ తో దూసుకుపోతోన్న ధమాకా

Dhamaka US Box Office Collection,Dhamaka Telugu Movie Review,Dhamaka Movie Review,Dhamaka Review,Dhamaka Telugu Review,Dhamaka Movie - Telugu,Dhamaka First Review,Dhamaka Movie Review And Rating,Dhamaka Critics Review,Dhamaka (2022) - Movie,Dhamaka (2022),Dhamaka (film),Dhamaka Movie (2022),Dhamaka (Telugu) (2022) - Movie,Dhamaka (2022 film),Dhamaka Review - Telugu,Dhamaka Movie: Review,Dhamaka Story review,Dhamaka Movie Highlights,Dhamaka Movie Plus Points,Dhamaka Movie Public Talk,Dhamaka Movie Public Response,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Telugu Movie Live Updates,Dhamaka Telugu Movie Latest News,Ravi Teja,Sreeleela,Trinadha Rao Nakkina,Jayaram,Sachin Khedekar,Tanikella Bharani,Rao Ramesh,Bheems Ceciroleo,T G Vishwa Prasad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhamaka Movie Collections,Dhamaka Movie Collection,Dhamaka Collections,Dhamaka Movie Latest Collections,Dhamaka Latest Collections,Ravi Teja Movies,Ravi Teja Dhamaka,Ravi Teja Dhamaka Movie,Dhamaka Box Office Collections,Dhamaka Movie Box Office Collections,Dhamaka Joins The 100 Crore Club,Ravi Teja's Dhamaka Total Collections Till Now,Dhamaka Total Collections,Dhamaka Movie Days USA Box Office Collection,Dhamaka Movie USA Box Office Collection,Dhamaka USA Box Office Collection

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది. ధమాకా మూవీలో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు సాధిస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈచిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో దూసుకెళ్తుంది. ఈ మూవీ యూఎస్ లో 5 లక్షల డాలర్స్ తో దూసుకుపోతోంది. ధమాకా మూవీ తో హీరో రవితేజ భారీ హిట్ అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.