ఫ్యాషనబుల్ హీరోయిన్స్ కీర్తి , త్రిష

Trisha and Keerthy Suresh wore patchwork blazer and trouser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Trisha,Trisha Movies,Trisha New Movie,Trisha Latest Movie,Trisha Upcoming Movie,Trisha New Movie Update,Trisha Latest Movie Update,Heroine Trisha,Actress Trisha,Trisha Latest News,Trisha Latest Film Update,Trisha Latest News,Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Heroine Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh Latest Film Update,Keerthy Suresh Latest News,Keerthy Suresh Photos,Keerthy Suresh Pictures,Keerthy Suresh Pics,Keerthy Suresh Images,Trisha Photos,Trisha Pictures,Trisha Pics,Trisha Images,Keerthy Suresh Latest Photos,Keerthy Suresh Latest Pictures,Keerthy Suresh Latest Pics,Keerthy Suresh Latest Images,Trisha Latest Photos,Trisha Latest Pictures,Trisha Latest Pics,Trisha Latest Images,Trisha New Look,Trisha Latest Look,Trisha Latest Photo Gallery,Keerthy Suresh New Look,Keerthy Suresh Latest Look,Keerthy Suresh Latest Photo Gallery

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ 1 మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారం. తాజాగా త్రిష సినిమాలతో పాటు ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ ఇద్దరూ ప్యాచ్ వర్క్ బ్లేజర్ , ట్రౌజర్ ధరించి తమ క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − one =