ఫ్రాన్స్ లో శ్రీదేవి సాంగ్ చిత్రీకరణ పై శృతి హాసన్ ఎక్స్ పీరియన్స్

Shruti Haasan about Sridevi Chiranjeevi Song from Waltair Veerayya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Shruti Haasan Latest Movie,Shruti Haasan Upcoming Movie,Shruti Haasan New Movie Update,Shruti Haasan Latest Movie Update,Heroine Shruti Haasan,Actress Shruti Haasan,Shruti Haasan Latest News,Shruti Haasan Latest Film Update,Shruti Haasan Latest News,Sridevi Chiranjeevi Song,Sridevi Chiranjeevi Video Song,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Songs,Waltair Veerayya Songs,Waltair Veerayya Telugu Movie Songs,Waltair Veerayya Telugu Songs,Shruti Haasan About Sridevi Chiranjeevi Song,Waltair Veerayya Sridevi Chiranjeevi Song,Shruti Haasan About Sridevi Chiranjeevi,Shruti Haasan About Waltair Veerayya Sridevi Chiranjeevi Song,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie

తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య మూవీ లోని నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. అంటూ సాగే సాంగ్ ఇటీవల రిలీజయి ప్రేక్షకులని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ను ఫ్రాన్స్ సరిహద్దుల్లో మైనస్ డిగ్రీలలో మంచులో, ఫుల్ చలిలో తీశారు.ఆ పాటలో శ్రుతిహాసన్ చీర కట్టుకొని డ్యాన్స్ చేశారు. చీరలో వెనక మంచు పడుతుంటే శృతి హాసన్ డ్యాన్స్ చేస్తున్న విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తాజాగా ఈ సాంగ్ ఎక్స్ పీరియన్స్ పై శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. అసలు తాను మంచులో ఈ పాటకి చీరతో డ్యాన్స్ చేస్తానని అనుకోలేదనీ.. ఆ వాతావరణం తనకు చాలా అసౌకర్యంగా, చాలా కష్టంగా అనిపించిందనీ.. కానీ తప్పదుగా ప్రేక్షకులకి నచ్చడానికి మేము చాలా కష్టాలు పడాలనీ.. ఆ మైనస్ డిగ్రీల చలిలో చాలా ఇబ్బందులు పడుతూ డ్యాన్స్ చేశామనీ.. ఏం చేసినా ప్రేక్షకుల కోసమే మా కష్టాలు అన్నీ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =