పుష్ప 2 కొత్త షెడ్యూల్ అప్ డేట్

Crazy Update On Pushpa 2 New Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pushpa 2,Pushpa 2 Movie,Pushpa 2 Telugu Movie,Pushpa 2 Movie Updates,Pushpa 2 Movie Latest News,Pushpa 2 Telugu Movie Updates,Pushpa 2 Update,Pushpa 2 Updates,Pushpa 2 Telugu Movie Latest News,Pushpa 2 Movie Update,Pushpa 2 Latest Update,Pushpa 2 Latest Updates,Pushpa 2 New Schedule,Allu Arjun's Pushpa 2,Allu Arjun Pushpa 2,Allu Arjun Pushpa 2 Movie,Pushpa 2: The Rule,Pushpa 2 The Rule,Pushpa 2 Movie Latest Shooting Update,Pushpa 2 Shooting Update,Pushpa 2 Movie Shooting Update,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Allu Arjun Latest News,Allu Arjun Latest Film Update,Allu Arjun Latest News

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ను గత నెలలోనే ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ కేవలం ఒక వారం రోజులు మాత్రమే పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్ జనవరి 7వ తేదీ నుండి మొదలుపెట్టనున్నారట.హైద్రాబాద్ లో వేసిన సెట్ లో ఈషూటింగ్ ను జరపనున్నారట. ఇక ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ కూడా పాల్గొననున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =