మరోసారి కమల్ హాసన్ కు జోడీగా త్రిష ?

Trisha to pair up with Kamal Haasan after 8 years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Trisha,Trisha Movies,Trisha New Movie,Trisha Latest Movie,Trisha Upcoming Movie,Trisha New Movie Update,Trisha Latest Movie Update,Heroine Trisha,Actress Trisha,Trisha Latest News,Trisha Latest Film Update,Kamal Haasan,Kamal Haasan Movies,Kamal Haasan New Movie,Kamal Haasan Latest Movie,Kamal Haasan Upcoming Movie,Kamal Haasan New Movie Update,Kamal Haasan Latest Movie Update,Kamal Haasan Latest News,Kamal Haasan Latest Film Update,Trisha And Kamal Haasan,Trisha And Kamal Haasan Movie,Trisha And Kamal Haasan New Movie,Trisha And Kamal Haasan Latest Movie,Trisha And Kamal Haasan Movie Update,Trisha And Kamal Haasan Movie Latest News,Trisha to pair up with Kamal Haasan,Trisha Movie With Kamal Haasan,Trisha Film With Kamal Haasan

తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ 1 మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారం. తాజాగా త్రిష సినిమాలతో పాటు ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లోత్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తన తదుపరి చిత్రాన్ని కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషనే ఎంపిక చేయాలనీ దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. త్రిష ఇంతకుముందు మణిరత్నం తీసిన యువ, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. హీరో కమల్ హాసన్ కు జంటగా మన్మథ బాణం, చీకటి రాజ్యం మూవీస్ లో త్రిష నటించారు. ఒకవేళ ఈ సినిమాలో త్రిష నటిస్తే ఆమెకి దర్శకుడితోనూ, హీరోతోనూ హ్యాట్రిక్ మూవీ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 7 =