100 కోట్ల క్లబ్ దిశగా ధమాకా

Ravi Tejas Dhamaka 7 Days Worldwide Box office Collections,Dhamaka Movie Collections For 1st Week,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Telugu Movie Latest News,Ravi Teja,Sreeleela,Dhamaka Collections,Dhamaka Movie Collections,Dhamaka Telugu Movie Collections,Dhamaka Movie 1st Week Collections,Dhamaka Telugu Movie 1st Week Collections,Dhamaka Movie 1 Week Collections

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.ధమాకా మూవీ లో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు సాధిస్తూ దూసుకుపోతోంది.తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో దూసుకెళ్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అద్భుత ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న మాస్ ఎంటర్ టైనర్ ధమాకా మూవీ 4 రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది . ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 62 కోట్లు వసూళ్లు సాధించి , 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. కొన్ని రోజులలో ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత రవితేజ రెండు సినిమాలు పరాజయం పాలయినా ధమాకా మూవీ తో రవితేజ తన క్రేజ్ , స్టామినా ను నిరూపించుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.