నాని కొత్త సినిమా అనౌన్స్ మెంట్

Natural Star Nani 30th Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani Latest News,Nani New Movie News,Nani Upcoming Film Details,Nani Latest Project Details,Nani 30th Film Update,Natural Star Nani,Natural Star Nani Latest News,Natural Star Nani New Movie Update,Natural Star Nani 30th Film News

అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన మార్క్ ను చూపించి ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకగుర్తింపును తెచ్చుకున్నాడు నాని. ఏ ఎమోషన్ అయినా న్యాచురల్ గా చూపించే టాలెంట్ ఉంది కాబట్టి న్యాచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. నాని నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.అంతేకాదు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. నటుడిగానే కాదు మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు నర్మిస్తున్నాడు. ప్రస్తుతం అయితే శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని దసరా అనే సినిమా చేస్తున్నాడు. సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు నాని మరో కొత్త సినిమాను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా నాని 30వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ తాజాగా వచ్చింది. నాని 30 వ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ద‌ర్శ‌కులు, ఇత‌ర టెక్నీషియ‌న్స్ వివరాల‌ను నాని జ‌న‌వ‌రి 1 సాయంత్రం 4 గంట‌ల 5 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nineteen =