ఫ్యాన్స్ కు సమంత న్యూ ఇయర్ విషెస్

Samantha Extends New Year Wishes to Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha,Samantha Latest News,Samantha New Movie News,Samantha Upcoming Film News,Samantha New Year Wishes to Her Fans,Actress Samantha,Heroine Samantha,Samantha New Year Wishes to Fans

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో సమంత నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం పాలవడంతో అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. చాలా రోజుల తర్వాత సమంత సోషల్ మీడియా లో తన ఫొటోను షేర్‌ చేస్తూఅభిమానులకు న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పారు. ముందుకు సాగండి.. మనం ఏం నియంత్రించగలమో వాటిని నియంత్రించండి!! ఇది కొత్త, సులువైన రెజల్యూషన్స్‌ తీసుకునే సమయం. గాడ్‌ బ్లెస్‌. హ్యాపీ 2023 అంటూ సమంత పోస్ట్ పెట్టారు. చాలా రోజుల తర్వాత సమంతను ఇలా హ్యాపీగా చూసిన ఫ్యాన్స్‌.హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =