ఒక సినిమాకు హీరో, హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కేవలం హీరో హీరోయిన్స్ తోనే సినిమా మొత్తం నడిపించలేడు ఏ డైరెక్టర్. ఖచ్చితంగా వేరే పాత్రలు ఉండాల్సిందే. సినిమాలో ఎన్ని పాత్రలున్నా.. ఒక పాత్ర మాత్రం సినిమానే నడిపిస్తుంది. సినిమాను ముందుకు తీసుకెళుతుంది. అదే సపోర్టింగ్ రోల్. అలా ఈ ఏడాది రిలీజైన కొన్ని హిట్ సినిమాల్లో ఉన్న సపోర్టింగ్ రోల్స్ లిస్ట్ కింద ఇవ్వబడింది. వారిలో మీకు నచ్చిన..మీరు మెచ్చిన బెస్ట్ ఫీమేల్ సపోర్టింగ్ రోల్ ఎవరిదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Sita Ramam Movie | Public About Theatrical Experience | DulQuer | Mrunal Thakur | Rashmika
02:02
Prabhas Hilarious Reaction To Tharun Bhascker Comedy | Sita Ramam Pre Release | Dulquer | Mrunal
01:45
Prabhas Speech | Prabhas Emotional Speech | Sita Ramam Pre Release Event | Dulquer | Mrunal Thakur
05:40
DulQuer Salmaan Emotional Request to Audience | Sita Ramam Musical Night | Mrunal Thakur | Rashmika
02:02
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.