ధమ్కీ మూవీ కై సింగర్ గా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్

RP Patnaik Signs A Song In Dhamki Movie,Dhamki,Dhamki Movie,Dhamki Telugu Movie,Dhamki Movie Updates,Dhamki Movie Latest Updates,Dhamki Telugu Movie Latest Updates,Dhamki Update,Dhamki Updates,Dhamki Movie News,Dhamki Movie Latest News,Dhamki Telugu Movie Latest News,Dhamki Songs,Dhamki Movie Songs,Dhamki Telugu Movie Song,Dhamki Telugu Songs,Dhamki Songs Update,Dhamki Movie Songs Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RP Patnaik,RP Patnaik Movies,RP Patnaik New Movie,RP Patnaik Latest Movie,RP Patnaik Songs,RP Patnaik Latest Songs,RP Patnaik New Songs,RP Patnaik Upcoming Movie,RP Patnaik Signs A Song In Dhamki,Noted music director RP Patnaik sings a song in Dhamki,music director RP Patnaik,Vishwak sen,Vishwak sen Movies,Nivetha Pethuraj

రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా .. ! మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులనుఅలరించనున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈ పాన్ ఇండియా మూవీ లో రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమ్కీ మూవీ కై సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ సింగర్ గా మారారు. యాక్టర్ , సింగర్ , రైటర్ , డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ పలు సూపర్ హిట్ మూవీస్ కు అద్భుతమైన సంగీతం అందించిన విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ సాంగ్స్ నుకూడా పట్నాయక్ గానం చేసి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ధమ్కీ మూవీ కై లియోన్ జేమ్స్ స్వరకల్పనలో పట్నాయక్ ఒక ఎమోషనల్ సాంగ్ గానం చేశారు. ఆ సాంగ్ రికార్డింగ్ పూర్తి అయినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 14 =