పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధమాకా మూవీ లో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మాస్ సాంగ్స్ లో రవితేజ , శ్రీలీల తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా 4 రోజులకు 41 కోట్లు వసూళ్ళు సాధించి దూసుకుపోతోంది. బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత అదే తరహా బ్లాక్ బస్టర్ ధమాకా మూవీ తో హీరో రవితేజ
ప్రస్తతం ఫుల్ జోష్ లో ఉన్నారు. తమకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన ప్రేక్షకాభిమానులని కలుసుకునేందుకు ధమాకా మాస్ మీట్ డిసెంబర్ 29 గురువారం సాయంత్రం 6 గం. ల నుండి హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: