శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎస్.జె.సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా తెరకెక్కిన ఖుషి మూవీ 2001 ఏప్రిల్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరించారు. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఖుషి మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. 4కే రిజల్యూషన్ లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో ఖుషి మూవీ న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీ రీరిలీజ్ కానుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. ఖుషి సూపర్ డూపర్ హిట్ సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లో చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. .హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: