వీరసింహారెడ్డి మూవీ సెట్స్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్

Veera Simha Reddy Team Celebrated Christmas on Sets,Veera Simha Reddy Wraps Up its Shoot,,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Latest News,Veera Simha Reddy Telugu Movie Latest Updates,Veera Simha Reddy Shooting Updates,Veera Simha Reddy Telugu Movie Shooting Latest News,Balakrishna,Nandamuri Balakrishna,Shruti Haasan,Veera Simha Reddy News,Veera Simha Reddy Live News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీర సింహారెడ్డి లోని ఒక సాంగ్ సెట్స్ లో చిత్రీకరణ జరుగుతుంది. రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ లో బాలకృష్ణ , శృతి హాసన్ లపై ఆ సాంగ్ తెరకెక్కుతుంది. సెట్స్ లో చిత్ర యూనిట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కేక్ కట్ చేసిన హీరో బాలకృష్ణ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాంగ్ తో షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =