18 పేజెస్ 3 డేస్ కలెక్షన్స్

18 Pages Movie 3 Days Collections,Nikhil Siddhartha,Anupama Parameswaran,18 Pages Telugu Movie Review,18 Pages Movie Review,18 Pages Review,18 Pages Telugu Review,18 Pages Movie - Telugu,18 Pages First Review,18 Pages Movie Review And Rating,18 Pages Critics Review,18 Pages (2022) - Movie,18 Pages (2022),18 Pages (film),18 Pages Movie (2022),18 Pages (Telugu) (2022) - Movie,18 Pages (2022 film),18 Pages Review - Telugu,18 Pages Movie: Review,18 Pages Story review,18 Pages Movie Highlights,18 Pages Movie Plus Points,18 Pages Movie Public Talk,18 Pages Movie Public Response,18 Pages,18 Pages Movie,18 Pages Telugu Movie,18 Pages Movie Updates,18 Pages Telugu Movie Live Updates,18 Pages Telugu Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,18 Pages Movie Collections,18 Pages Movie Collection,18 Pages Collections,18 Pages Movie Latest Collections,18 Pages Latest Collections,Nikhil Siddhartha Movies,Nikhil Siddhartha 18 Pages,Nikhil Siddhartha 18 Pages Movie,18 Pages Box Office Collection Day 3,18 Pages Box Office Collections,18 Pages Movie Box Office Collections,18 Pages Movie Box Office Collection Day 3,18 Pages Movie Collection Day 3,18 Pages 3 Days Total Collections,18 Pages Movie First Weekend Collections,18 Pages Movie 1st Weekend Collections,18 Pages 3 Days Collections

మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అటు యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ2 సినిమా ఈమధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక్కడ హిట్ అవ్వడంతో నార్త్ లో కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అదే జోష్ తో ఇప్పుడు 18 పేజెస్ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కూడా నిఖిల్, అనుపమ పరమేశ్వర్ లే హీరో హీరోయిన్లు. ఈసినిమా కూడా ఈ నెల 23వ తేదీన రిలీజ్ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి మూడు రోజులవుతుండగా మూడు రోజుల కలెక్షన్స్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసినిమా మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుందని.. మొదటి రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయంటూ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా దినిష్ తేజ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, అజయ్ గోపరాజు, రమణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. సుకుమార్‌ రైటింగ్స్, జీఏ2 ఫిలింస్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఈసినిమాకు వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seventeen =