జపాన్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ మూవీ సైట్ లో టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా ఆర్ ఆర్ ఆర్

RRR listed among the top 3 movies in Japan famous and largest movie site,#RRR, #RRR Movie, 2022 Golden Globe Awards, Academy Awards, Ajay Devgn, Alia Bhatt, Golden Globe Awards, Golden Globe Awards 2022, Latest Telugu Movies News, Latest Tollywood Updates, MM Keeravani, Naatu Naatu Song, Naatu Naatu Song From RRR, Naatu Naatu Song From RRR Gets Shortlisted For Oscars And Sets A National Record, Naatu Naatu Song Sets A National Record, Naatu Naatu Song Shortlisted For Oscars, Naatu Naatu Song Shortlisted For Oscars And Sets A National Record, National Record, Olivia Morris, Rajamouli Latest Movie, Rajamouli Movies, Rajamouli Upcoming Movie, Ram Charan, RRR (2022), RRR Latest News And Updates, RRR Latest Update, RRR Live Updates, RRR Naatu Naatu Song Shortlisted For 95th Academy Awards, RRR Telugu Movie, RRR Update, S.S. Rajamouli, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఇండియా సినిమాల నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.జపాన్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ మూవీ సైట్ లో కూడా సత్తా చాటింది. అక్కడ హాలీవుడ్ చిత్రాల సరసన టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది. దీనితో అయితే మేకర్స్ ఈ అంశాన్ని పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =