హిట్ 2 హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్

Hit 2 Hindi Version Release Date Locked,Hit 2 Hindi Version,Hit 2 Hindi Version Release Date,Hit 2 Hindi,Adivi Sesh, Adivi Sesh Latest Movie, Adivi Sesh Movies, Adivi Sesh Upcoming Movie, HIT 2, HIT 2 2022,HIT 2 Latest News, HIT 2 Movie,HIT 2 Movie Latest News And Updates, HIT 2 Movie Live Updates, HIT 2 New Update, Hit 2 News, HIT 2 Telugu Movie, HIT 2 Update, HIT The Second Case, Komalee Prasad, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Meenakshi Chaudhary, Rao Ramesh, Sailesh Kolanu, Tanikella Bharani, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

మన తెలుగు సినిమాలకు ఇప్పుడు నార్త్ లో ఎంత డిమాండ్ పెరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ హిట్ అయిన సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేస్తూ అక్కడ కూడా హిట్లను సొంతం చేసుకుంటున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో సినిమా హిందీ రిలీజ్ కు సిద్దమైంది. అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా హిట్ 2. ఈసినిమా హిట్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. శైలేష్ కొలను దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా భారీ కలెక్షన్స్ ను అందించింది. ఇప్పుడు ఈసినిమాను హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా హిందీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 30 వ తేదీన ఈసినిమా హిందీలో రిలీజ్ కానుంది. మరి ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమా అక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించింది. ఇంకా ఈసినిమాలో భానుచందర్, రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మించారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =