వీర సింహారెడ్డి సుగుణ సుందరి సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

Suguna Sundari Making Video Released,Balakrishna Latest Movie, Balakrishna Movies, Balakrishna Upcoming Movie, Balakrishnas Triple Dhamaka, balakrishnas triple dhamaka in veera simha reddy movie, Duniya Vijay, Gopichand Malineni, Honey Rose, Lal, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Balakrishna, S. Thaman, Shruti Hassan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Triple Dhamaka In Veera Simha Reddy Movie, Varalaxmi Sarathkumar, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Latest News And Updates, Veera Simha Reddy Live Updates, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Movie Latest Update, Veera Simha Reddy Movie Update, Veera Simha Reddy Telugu movie,Suguna Sundari Making Video

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. స్టార్టింగ్ బీట్ నుంచే బాలయ్య మరియు శృతి హాసన్ లు అదిరే డాన్స్ స్టెప్స్ తో థ్రిల్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థమన్ స్వరకల్పనలో రామ్ మిరియాల , స్నిగ్ధ శర్మ ఆలపించిన, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇంతవరకూ 10 మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుగుణ సుందరి మేకింగ్ వీడియో ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =