యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రశంసలు

Nayanthara Is All Praises For Jr NTR,Nayanthara Praises Jr NTR,Nayanthara About Jr NTR,2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, Anupam Kher, Ashwin Saravanan, Connect, Connect (2022 film), Connect (2022) – Movie, Connect (film), Connect (Telugu) (2022) – Movie, Connect 2022, Connect Critics Review, Connect First Review, Connect Movie, Connect Movie – Telugu, Connect Movie (2022), Connect Movie Highlights, Connect Movie Plus Points, Connect Movie Public Response, Connect Movie Public Talk, Connect Movie Review, Connect Movie Review And Rating, Connect Movie Updates, Connect Review, Connect Review – Telugu, Connect Story review, Connect Telugu Movie, Connect Telugu Movie Latest News, Connect Telugu Movie Live Updates, Connect Telugu Movie Review, Connect Telugu Review, Haniya Nafisa, Latest 2022 Telugu Movie, latest movie review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movie Reviews 2022, Latest Telugu Movies 2022, Latest Telugu Movies News, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, Latest Tollywood Updates, Nayanthara, New Movie Reviews, New Telugu Movie Reviews 2022, New Telugu Movies 2022, Prithvi Chandrasekhar, Sathyaraj, Telugu Cinema Reviews, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Movie Ratings, Telugu Movie Reviews, Telugu Movie Reviews 2022, Telugu Movies 2022, Telugu Reviews, Telugu Reviews 2022, Tollywood Movie Updates, Tollywood Reviews, Vignesh Shivan, Vinay Rai

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ కమర్షియల్ ఫిల్మ్స్ తోపాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వి వి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , నయనతార , షీలా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ అదుర్స్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో రెండు పాత్రలలో నటించిన ఎన్టీఆర్ , నయనతార ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో బ్రహ్మానందం , ఎన్టీఆర్ ల కాంబినేషన్ సీన్స్ , బ్రహ్మానందం , నయనతార కాంబినేషన్ సీన్స్ నవ్వులతో ప్రేక్షకులను ముంచెత్తాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఒక మీడియా సమావేశంలో నయనతార , ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. నయనతార మాట్లాడుతూ .. ఎన్టీఆర్ సెట్స్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటారనీ , రిహార్సల్స్ చెయ్యం సింగిల్ టేక్ లో ఓకే చేస్తాం అని అందరూ అంటారుకానీ , నిజంగా రిహార్సల్స్ చేయని ఏకైక హీరో ఎన్టీఆర్ అనీ , అదుర్స్ మూవీ షూటింగ్ టైమ్ లో ఎన్టీఆర్ ను రిహార్సల్స్ కై పిలిచినా తాను రెడీ గా ఉన్నాననీ , మీరు రిహార్సల్స్ చేయండి అని తనకు చెప్పారనీ , అటువంటి డ్యాన్సర్ ను చూడలేదనీ , డ్యాన్స్ విషయం లో ఎన్టీఆర్ కు పోటీ ఇచ్చేవారే లేరనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =