కొరమీను ట్రైలర్ రిలీజ్

Korameenu movie trailer out now,Anand Ravi, Anand Ravi Latest Movie, Anand Ravi Movies, Anand Ravi Upcoming Movie, Anantha Narayanan AG, Harish Uthaman, It Looks Like A Perfect Clash Of Egos, Kishori Dhatrak, Korameenu, Korameenu 2022, Korameenu Latest News, Korameenu Latest News And Updates, Korameenu Live Updates, Korameenu Movie, Korameenu Movie Latest Update, Korameenu Movie Trailer Released, Korameenu Movie Update, Korameenu Telugu Movie, Korameenu Telugu Movie Trailer Released, Korameenu Trailer Released, Korameenu Trailer Released: It Looks Like A Perfect Clash Of Egos, latest telugu movies news, latest tollywood updates, Pellakuru Samanya Reddy, shatru, Sripathy Karri, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. అందుకే మేకర్స్ నూతన దర్శకులను, కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి నేపథ్యంలోనే వస్తున్న సినిమా కొరమీను. శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆనంద్ రవి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలో భాగంగానే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అడివి శేష్ ట్రైలర్ రిలీజ్ చేస్తూ టీమ్ బెస్ట్ విషెస్ అందించారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =