తెలుగు, తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.ఇంకా పేరుపెట్టని, అధికారికంగా అనౌన్స్ చేయని ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న కీర్తి సురేష్ తన షూటింగ్ చాలా బాగా సాగిందనీ , షూటింగ్ ఆద్యంతం ఫన్ తో సాగిందనీ , నవ్వులే నవ్వులనీ , షూటింగ్ సందర్భంగా మర్చిపోలేని మెమరీస్‌ని ఇచ్చిందనీ చెప్పిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కీర్తి సురేష్ తన యోగా ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి. హీరో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న దసరా మూవీ పై భారీ అంచనాలునెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: