యాక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ అంటోనీ పలు సూపర్ హాట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథలు, పాత్రలతో అలరించే తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ కథానాయకుడుగా తెరకెక్కిన పిచ్చైకారన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ బిచ్చగాడు మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ సీక్వెల్ బిచ్చగాడు 2 తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ హీరో , నిర్మాత గా స్వీయ దర్శకత్వంలో పిచ్చైకారన్2 తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కావ్య థాపర్ , రితిక సింగ్ కథానాయికలు.తాజాగా బిచ్చగాడు-2 గురించి హీరో విజయ్ ఆంటోనీ ఆసక్తికర అప్డేట్ చెప్పారు .బిచ్చగాడు-2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు విజయ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ కళ్లకు ఎరుపు రంగు గుడ్డ కట్టుకుని ఉంటారు. దానిపై యాంటీ బికిలీ(Anti Bikili) అని రాసి ఉంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు విజయ్ స్పష్టం చేశారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: