కన్ఫామ్ తునివు తెలుగు టైటిల్ రిలీజ్

Ajiths Thunivu Movie Telugu Title Fixed, Thunivu Movie Telugu Title Fixed, Ajiths Thunivu Movie, Thunivu Movie Telugu Title, Ajith Kumar, Samuthirakani, John Kokken, Manju Warrier, H. Vinoth, Ajith Movies, Ajith Latest Movie, Ajith Upcoming Movie, Thunivu, Thunivu 2023, Thunivu Movie, Thunivu Telugu Movie, Thunivu Update, Thunivu Latest Update, Thunivu Live Updates, Thunivu Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

అజిత్– హెచ్ వినోద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తునివు సినిమా వస్తుంది. కన్ఫామ్ ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు ఎప్పటినుండో తెలుగులో తెగింపు అనే టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఫైనల్ గా అదే టైటిల్ ను కన్ఫామ్ చేశారు. తాజాగా ఈసినిమా తెలుగు టైటిల్ ను తెగింపు గా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను సంక్రాంతి రేస్ లో బరిలోకి దింపనున్నారు. మరి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 2 =