మేజర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు

Hari Hara Veera Mallu Movie Major Action Schedules Wrapped Up, Hari Hara Veera Mallu Action Schedules Wrapped Up, Hari Hara Veera Mallu Movie Major Action Schedule, Pawan Kalyan, Nidhhi Agerwal, Arjun Rampal, Nargis Fakhri, M. M. Keeravani, Krish Jagarlamudi, Pawan Kalyan Movies, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu 2023, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu Live Updates, Hari Hara Veera Mallu Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో దర్శకుడు క్రిష్ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్లు తెరకెక్కిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ కి యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న విజయ్ తాజాగా అదిరిపోయే న్యూస్ చెప్పారు. నిన్ననే మేజర్ యాక్షన్ సీక్వెల్స్ ను పూర్తి చేశామనీ , వెంటనే నెక్ట్స్ సీక్వెన్స్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నామనీ , రెగ్యూలర్ గా షూటింగ్ హాజరవుతూ కళ్యాణ్ బాబు మంచి సపోర్ట్ ను అందిస్తున్నారనీ , ఆయన ప్రశంసలు మరియు ప్రేమకు ధన్యవాదాలుఅంటూ విజయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =