మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ కి అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 మూవీ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
18 పేజెస్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా 20 వ తేదీ బస్ యాత్రను ప్రారంభించింది. బస్ యాత్రకు ఏపీలోని వైజాగ్, గాజువాక, అనకాపల్లి, తుని, పిఠాపురం, కాకినాడ, మండపేట, రాజమండ్రి ఏరియాలను రూట్ మ్యాప్ గా ఎంచుకున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: