వీరసింహారెడ్డి ట్రిపుల్ ధమాకా

Balakrishnas Triple Dhamaka In Veera Simha Reddy Movie, Triple Dhamaka In Veera Simha Reddy Movie, Balakrishnas Triple Dhamaka, Nandamuri Balakrishna, Duniya Vijay, Lal, Shruti Hassan, Varalaxmi Sarathkumar, Honey Rose, S. Thaman, Gopichand Malineni, Balakrishna Movies, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Telugu Movie, Veera Simha Reddy Movie Latest Update, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Movie Update, Veera Simha Reddy Live Updates, Veera Simha Reddy Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోసారి తనకు అచ్చొచ్చిన ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈ జోనర్ లో బాలకృష్ణ ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు.. దానికి తోడు గోపీచంద్ మలినేని కూడా మాస్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో ఎక్పర్ట్ కాబట్టి ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో బాలయ్య ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నాడట. అంటే మూడు విభిన్న పాత్రల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మూడు పాత్రల్లో ఒకటి ఊరి పెద్దగా.. మరొకటి మోడ్రన్ గెటప్ కాగా మూడో గెటప్ ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. చూడాలి మరి బాలకృష్ణ ఏ పాత్ర ద్వారా అలరించబోతున్నారో..

ఇక సంక్రాంతి బరిలోకి ఈసినిమా దిగనున్న నేపథ్యంలో.. బాక్సాఫీస్ వద్ద అప్పటికీ గట్టిపోటీ ఉండటంతో ఈసినిమాకు కూడా మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈక్రమంలో వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి సుగుణ సుందరి అనే పాటను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఈపాట యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ పాట ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 13 =