ఆర్ఆర్ఆర్ లో చేయాలని అనిపించింది

Vicky Kaushal About RRR Movie, Vicky Kaushal About RRR, Actor Vicky Kaushal, Vicky Kaushal, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, M. M. Keeravani, Rajamouli Movies, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, RRR, RRR 2022, RRR Movie, RRR Telugu Movie, RRR Movie Latest Update, RRR Latest News, RRR Movie Update, RRR Live Updates, RRR Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

రాజమౌళి డైరెక్షన్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. మరి అలాంటి డైరెక్టర్ తో సినిమా తీయాలని ఎవరికి ఉండదు చెప్పండి. రాజమౌళి సినిమాలో ఉండటమే ఒక అదృష్టంగా భావిస్తుంటారు. ఇక ఎంతోమంది నటీనటులు కూడా ఇప్పటికే తమ ఇష్టాన్ని పలు సందర్భాల్లో చెప్పారు కూడా. కేవలం మన హీరోలు మాత్రమే కాదు.. వేరే భాషల్లో హీరోలు కూడా రాజమౌళి తో చేయాలని కోరుకుంటారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో విక్కీ కౌషల్ కూడా చేరిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ కౌషల్ ను మీకు ఏ సినిమాలో భాగం కావాలన్న కోరిక ఉంది అని అడుగగా దానికి విక్కీ కౌషల్ సమాధానంగా ఆర్ఆర్ఆర్ సినిమా అని తెలియచేశారు. సినిమా చూసే ప్రతిఒక్కరిలో రాజమౌళి భావోద్వేగాన్ని రేకెత్తిస్తారు.. రాజమౌళి సర్ సినిమాల్లో ఉండే బ్యూటీ అదే.. అందుకే ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నాను.. చేయాలనుకుంటున్నాను.. జంతువులతో పాటు ట్రక్ నుండి దూకే సీన్ లో ఉండాలనుకుంటున్నాను అని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =