హీరో బాలకృష్ణ పై నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్

Nayanthara Interesting Comments on Balakrishna,Nayanthara Comments on Balakrishna,Ashwin Saravanan, Connect, Connect 2022, Connect Latest News, Connect Movie, Connect Movie Latest News And Updates, Connect Movie Live Updates, Connect Movie Premieres, Connect Movie Special Premieres, Connect New Update, Connect News, Connect Special Premieres, Connect Telugu Movie, Connect Update, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nayanthara, Nayanthara Latest Movie, Nayanthara Movies, Nayanthara Upcoming Movies, Nayanthara’s Connect Movie Special Premieres, Rohit Suresh Saraf, Sathyaraj, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

కమర్షియల్ ఫిల్మ్స్ తోపాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నయన్ కనెక్ట్ మూవీతెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కనెక్ట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నయనతార తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు . హీరో బాలకృష్ణ తో సింహా , శ్రీరామరాజ్యం , జై సింహా మూవీస్ లో నయనతార జోడీగా నటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి నయనతార మాట్లాడుతూ .. బాలకృష్ణ సర్‌తో డిఫరెంట్ జోనర్స్ లో మూవీస్ చేశానానీ , ఆయన్ని చూసి అందరు భయపడతారు గాని, బాలకృష్ణ సర్‌ చాలా సరదా మనిషనీ , ఇంతకముందు ప్రభాస్ చాలా ఆకతాయి వ్యక్తి అని చెప్పాను కానీ బాలకృష్ణ సర్ ప్రభాస్ కంటే పెద్ద ఆకతాయి అంటూ కామెంట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − five =